నేరుగా ధాన్యం కొనుగోలు చేయండి
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:16 AM
మిల్లర్లు ధాన్యం సేకరణకు అనేక అభ్యంతరాలు తెలుపుతుండడంతో నేరుగా ప్రభుత్వమే కోనుగోలు చే యాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నారు జనార్ద నరావు, రైతుసంఘం ప్రతిని ధులు డిమాండ్‌చేశారు.
రేగిడి: మిల్లర్లు ధాన్యం సేకరణకు అనేక అభ్యంతరాలు తెలుపుతుండడంతో నేరుగా ప్రభుత్వమే కోనుగోలు చే యాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నారు జనార్ద నరావు, రైతుసంఘం ప్రతిని ధులు డిమాండ్‌చేశారు. గురు వారం మండలంలోని సంకిలి ఆర్బీకేను రైతులతో కలిసి రాష్ట్ర రైతుసంఘం ఉపాధ్య క్షుడు బుడితి అప్పల నాయుడు, రాజాం నియోజకవర్గం రైతుసంఘం కార్యదర్శి పాల వలస రామినాయుడు సంఘం ప్రతినిధులు సంద ర్శించిన సమయంలో మూతపడి ఉండడంపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఇటీవల మిచింగ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతినడంతో జాతీయ విపత్తు గా ప్రకటించాలని, తుఫాన్ ప్రభావిత జాబితాలో ఉత్తరాంధ్రను చేర్చాలని కోరారు.
Updated Date - Dec 14 , 2023 | 12:16 AM