ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బుజ్జిని పరామర్శించిన భువనేశ్వరి

ABN, First Publish Date - 2023-11-01T00:23:17+05:30

మండలంలోని కడగండిపంచాయతీ పెద్దవంగర గ్రామానికి చెందిన సవర బుజ్జి విజయనగరం కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం ఆసుప త్రిలో చికిత్స పొందుతోంది.

బుజ్జిని పరామర్శిస్తున్న భువనేశ్వరి

సీతంపేట, అక్టోబరు 31: మండలంలోని కడగండిపంచాయతీ పెద్దవంగర గ్రామానికి చెందిన సవర బుజ్జి విజయనగరం కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం ఆసుప త్రిలో చికిత్స పొందుతోంది. ఈ బాలికను మంగళవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమె వెంట టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఉన్నారు.

Updated Date - 2023-11-01T00:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising