ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మళ్లీ ప్రజల్లోకి..

ABN, First Publish Date - 2023-12-11T00:21:51+05:30

జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఈ కార్య క్రమానికి కొన్ని రోజులు బ్రేక్‌ పడింది. అయితే, చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన తర్వాత టీడీపీ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు.

- జిల్లాలో జోరుగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

- ఉత్సాహంగా నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు

పార్వతీపురం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఈ కార్య క్రమానికి కొన్ని రోజులు బ్రేక్‌ పడింది. అయితే, చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన తర్వాత టీడీపీ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఎంతో హుషారుగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయనున్న సంక్షేమ పథకాల గూర్చి ప్రజలకు వివరిస్తున్నారు. మేనిఫెస్టోను తెలియజేస్తూ కరపత్రాలు అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-12-11T00:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising