ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బారామణి గ్రామానికి రోడ్డు నిర్మించాలి

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:19 AM

నీలకంఠాపురం బీటీ రోడ్డు నుంచి డి.బారామణి గ్రామా నికి రోడ్డు నిర్మించాలంటూ సీపీఎం శ్రేణులు శుక్రవారం నీలకంఠాపురం వెళ్లే రహ దారిలో ధర్నా నిర్వహించాయి.

కురుపాం రూరల్‌: నీలకంఠాపురం బీటీ రోడ్డు నుంచి డి.బారామణి గ్రామా నికి రోడ్డు నిర్మించాలంటూ సీపీఎం శ్రేణులు శుక్రవారం నీలకంఠాపురం వెళ్లే రహ దారిలో ధర్నా నిర్వహించాయి. దశాబ్దాల కాలంగా డిమాండ్‌ చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ సీపీఎం నాయకులు రెడ్డి వేణు, మం డంగి రమణ, కోలక అవినాష్‌, గంగునాయుడు దుయ్యబట్టారు. రోడ్డును తక్షణం మంజూరు చేయకపోతే జనవరి 8వ తారీఖున ఐటీడీఏను ముట్టడిస్తామన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising