ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-11-06T00:16:23+05:30

మండలంలోని జామితోట సమీపంలో శని వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ నీలకంఠరావు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి.

సీతంపేట: మండలంలోని జామితోట సమీపంలో శని వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ నీలకంఠరావు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. పులిపుట్టి గ్రామానికి చెందిన గొర్లె గడ్డె య్య (43) సీతంపేట నుంచి ద్విచక్రవాహనంపై పులిపుట్టిలో తన ఇంటికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొద ల్లోకి దూసుకెళ్లడంతో గాయాలపాలై మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గడ్డెయ్య గ్రామంలో ఒక అనాథ శరణాలయం నిర్వహిస్తున్నాడు.

Updated Date - 2023-11-06T00:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising