ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉత్సాహంగా వైజాగ్‌ మారథాన్‌

ABN, Publish Date - Dec 18 , 2023 | 01:04 AM

వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బీచ్‌రోడ్డులో సంధ్యా మెరైన్స్‌ వైజాగ్‌ మారథాన్‌ నిర్వహించింది.

వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బీచ్‌రోడ్డులో సంధ్యా మెరైన్స్‌ వైజాగ్‌ మారథాన్‌ నిర్వహించింది. 3, 5, 10 కిలోమీటర్ల విభాగంగా సాగిన ఈ మారథాన్‌ను ఎంజీఎం పార్కు వద్ద నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ ప్రారంభించారు. మత్తు మందుల వినియోగానికి దూరం కావాలని, నగరంలో ప్లాస్టిక్‌ వినియోగం విడనాడాలంటూ ప్రజల్లో అవగాహన కల్పిచందుకే ఈ మారథాన్‌ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 18 , 2023 | 01:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising