ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakhapatnam: చంద్రగ్రహణం.. మధ్యాహ్నం వరకే అప్పన్న దర్శనం

ABN, First Publish Date - 2023-10-28T09:44:33+05:30

చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు సింహాచలం అప్పన్న దేవాలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. ఉదయం 6:30గంటల నుంచి మధ్యహ్నం 2:30 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

విశాఖపట్నం: చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు (శనివారం) సింహాచలం అప్పన్న దేవాలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. ఉదయం 6:30గంటల నుంచి మధ్యహ్నం 2:30 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. మధ్యహ్నం 2:30 గంటల తర్వాత దర్శనాన్ని నిలిపివేసి స్వామివారి తలుపులు కవాట బంధనం చేయనున్నారు. తిరిగి 29న ఆదివారం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమం చేసి ఉదయం 8:00 గంటల నుండి స్వామివారి దర్శనం పున:ప్రారంభంకానుంది. 29న ఉదయం స్వామివారికి సుప్రభాతం, ఆరాధనం, స్వర్ణపుష్పార్చనం, గరుడ సేవలు నిలుపదల చేయనున్నారు.

Updated Date - 2023-10-28T09:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising