ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలెక్టరేట్‌లో సర్వే డేటా ప్రొసెసింగ్‌ సెంటర్‌

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:59 PM

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సర్వే, భూమి రికార్డుల శాఖ డేటా ప్రొసెసింగ్‌ సెంటర్‌ గదిని సోమవారం కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ప్రారంభించారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని జేసీ జాహ్నవితో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు.

డేటా ప్రొసెసింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

అనకాపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 18: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సర్వే, భూమి రికార్డుల శాఖ డేటా ప్రొసెసింగ్‌ సెంటర్‌ గదిని సోమవారం కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ప్రారంభించారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని జేసీ జాహ్నవితో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. జగనన్న భూ హక్కు భూరక్ష కార్యక్రమంలో జరిపిన రీ సర్వేను అనుసరించి గుర్తించిన గ్రామ, సర్వే నంబరు సరిహద్దులను అక్షాంశ రేఖాంశములతో ప్రభుత్వ భూమి ఎల్‌పీఎం ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ సాఫ్ట్‌వేర్‌ రూపంలో పొందుపరుస్తారని ఏడీ ఎస్‌.గోపాలరాజు తెలిపారు. తరువాత వీటి ద్వారా భూమి పట్టాలను క్యూఆర్‌ కోడ్‌తో సహా అందిస్తామని చెప్పారు.

Updated Date - Dec 18 , 2023 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising