ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు రాష్ట్ర గవర్నర్‌ రాక

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:14 AM

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నాలుగు రోజుల పర్యటనకు మంగళవారం రాత్రి నగరానికి రానున్నారు.

విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నాలుగు రోజుల పర్యటనకు మంగళవారం రాత్రి నగరానికి రానున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి రైలులో బయలుదేరి రాత్రికి విశాఖ చేరుకుని నోవాటెల్‌లో బస చేస్తారు. 27న హోటల్‌లోనే ఉంటారు. 28న ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి నోవాటెల్‌లో బసచేసి 29వ తేదీ ఉదయం రైలులో బయలుదేరి విజయవాడ వెళతారు.

Updated Date - Dec 26 , 2023 | 01:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising