ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిరస్కరించిన అర్జీలపై వెంటనే సమాధానం చెప్పాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:57 PM

స్పందనలో వచ్చే అర్జీల్లో తిరస్కరణకు గురైన అర్జీలకు సంబంధించిన కారణాలను తెలియజేయాలని అధికారులను కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి ఆదేశించారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

అధికారులకు కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 18: స్పందనలో వచ్చే అర్జీల్లో తిరస్కరణకు గురైన అర్జీలకు సంబంధించిన కారణాలను తెలియజేయాలని అధికారులను కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి ఆదేశించారు. శంకరంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌, జేసీ, డీఆర్‌వో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి 360 మంది అర్జీదారులు వచ్చి దరఖాస్తులు చేసుకోగా, వారి గోడును స్వయంగా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆలకించారు. సమస్యల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు బదలాయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising