ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శివపార్వతుల విగ్రహాల ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2023-11-28T00:36:04+05:30

మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం దొంతులమ్మ కొండపై ఆలయ కమిటీ, భక్తులు ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలను భీమిలి సద్గురు స్వామి సాయిరామ్‌ ప్రారంభించారు.

దొంతులమ్మ కొండపై ప్రతిష్ఠించిన శివపార్వతుల విగ్రహాలు

చింతపల్లి, నవంబరు 27: మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం దొంతులమ్మ కొండపై ఆలయ కమిటీ, భక్తులు ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలను భీమిలి సద్గురు స్వామి సాయిరామ్‌ ప్రారంభించారు. సోమవారం వేకువజాము నుంచి కొండపైనున్న అమ్మవారి ఆలయంలో సద్గురు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శివపార్వతులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసి వస్త్రాలు సమర్పించి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T00:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising