ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Gudivada Amarnath: అమర్‎నాథ్‎కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

ABN, First Publish Date - 2023-03-03T09:17:00+05:30

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‎నాథ్‎(Minister Gudivada Amarnath)కు విశాఖ ఆరో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖ: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‎నాథ్‎(Minister Gudivada Amarnath)కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం(Visakha Sixth Metropolitan Magistrate's Come Railway Court) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైల్వే స్టేషన్‎లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట అమర్‎నాథ్(Amar Nath) పై కేసు నమోదైంది. 2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‎లోకి అనధికార ప్రవేశం చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్‌(Visakha-Palasa Passenger) రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్‎(Gudivada Amar)తో పాటు పలువురు వైసీపీ నేతలు(YCP leaders) ఉన్నటు రైల్వే అధికారులు గుర్తించారు. విచారణ‎లో భాగంగా నిందితులు ఫిబ్రవరి 27న న్యాయ స్థానంలో హాజరు అవ్వాలి. కానీ..గుడివాడ అమర్‎నాథ్, జాన్ వెస్లీలు కోర్ట్‎కి హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారంటీ(Non bail arrested warranty) జారీ కేసును మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2023-03-03T09:21:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!