ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలోనే బీసీలకు న్యాయం

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:08 PM

వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం రింగురోడ్డులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 17 : వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం రింగురోడ్డులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత బీసీలను గుర్తించి న్యాయం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా న్యాయం చేశారని చెప్పారు. లోకేశ్‌ పాదయాత్రకి జగన్‌ చేపట్టిన పాదయాత్రకి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌, మందపాటి జానకిరామరాజు, కొణతాల మురళీకృష్ణ, బొడ్డేడ లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising