ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

9న జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం

ABN, Publish Date - Dec 31 , 2023 | 01:10 AM

జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం జనవరి తొమ్మిదిన నిర్వహించనున్నట్టు కార్యదర్శి పి.నల్లనయ్య తెలిపారు.

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం జనవరి తొమ్మిదిన నిర్వహించనున్నట్టు కార్యదర్శి పి.నల్లనయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశమై బడ్జెట్‌ ముసాయిదాపై చర్చించనున్నది. బడ్జెట్‌ ముసాయిదాను సభ్యులకు అందజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,457.23 కోట్లతో జీవీఎంసీ ముసాయిదా బడ్జెట్‌ను అధికారులు రూపొందించారు. దీనిని స్టాండింగ్‌ కమిటీ ఈనెల 28న ఆమోదించింది. కౌన్సిల్‌ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising