ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:12 AM

జిల్లావ్యాప్తంగా సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

జిల్లావ్యాప్తంగా సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర పరిధిలో ప్రధానంగా సెయింట్‌ ఆంథోనీ చర్చితోపాటు జ్ఞానాపురం, సీతమ్మధార, వన్‌టౌన్‌, సిరిపురం, ఎన్‌ఏడీ, తదితర ప్రాంతాల్లో గల చర్చిల్లో ఆదివారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సోమవారం ఉదయం నుంచి చర్చిల్లో మత పెద్దలు బైబిల్‌లోని వాక్యాలు చదివి వినిపించడంతోపాటు క్రీస్తు బోధనలను వివరించారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

- విశాఖపట్నం

Updated Date - Dec 26 , 2023 | 01:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising