పోలీసు కమిషనర్ రవిశంకర్‌కు గోల్డ్ మెడల్
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:15 AM
విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ అయ్యన్నార్‌కు శనివారం రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు.
మహారాణిపేట, డిసెంబరు 16:
విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ అయ్యన్నార్‌కు శనివారం రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. శాంతిభద్రతలతో పాటు కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్‌లో ఉత్తమ సేవలు అందించిన 65 మంది ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు, అడిషనల్ డీజీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిస్క్ అవార్డులను మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాల యంలో డీజీపీ రాజేంద్ర నాథ్‌రెడ్డి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్‌కు గోల్డ్ మెడల్ ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు.
Updated Date - Dec 17 , 2023 | 01:15 AM