ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రక్షణ కరువు

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:05 AM

మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో కాకరపాడు సమీపంలో గల కొండవాగు ప్రవాహంపై నిర్మించిన వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

రక్షణ గోడలు లేక ప్రమాదకరంగా ఉన్న కాకరపాడు వంతెన

- కాకరపాడు వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదాలు

- భీతిల్లుతున్న వాహనచోదకులు

కొయ్యూరు, డిసెంబరు 25: మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో కాకరపాడు సమీపంలో గల కొండవాగు ప్రవాహంపై నిర్మించిన వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనకు సమీపంలో మలుపు ఉండడంతో అటుగా వచ్చే వాహనచోదకులు అదుపుతప్పి వాగులోకి దూసుకుపోతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై రోడ్లు, భవనాల శాఖ జేఈ ప్రసాద్‌ను వివరణ కోరగా దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఈలోగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Updated Date - Dec 26 , 2023 | 12:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising