ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాలికపై అత్యాచార యత్నం

ABN, First Publish Date - 2023-11-29T00:33:50+05:30

మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి తొమ్మిదేళ్ల బాలికపె ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మల్కాపురం, నవంబర్‌ 28: మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి తొమ్మిదేళ్ల బాలికపె ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో నాయుడు అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక పెద్దగా కేకలు వేయడంతో నాయుడు పారిపోయాడు. తల్లి ఇంటికి రావడంతో జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో ఆమె వెంటనే మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దిశ ఏసీపీ వివేనానంద ఆధ్వర్యంలో మల్కాపురం సీఐ జీడీ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-29T00:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising