ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొండంత జనం

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:08 AM

ప్రముఖ పర్యాట కేంద్రం వంజంగి మేఘాల కొండ సోమవారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్కువగా శని, ఆదివారాల్లోనే పర్యాటకులతో కళకళలాడే ఈ పర్వతాన్ని సోమవారం రెట్టింపు పర్యాటకులు సందర్శించారు.

వంజంగి మేఘాల కొండపై పర్యాటకుల సందడి

- పర్యాటకులతో కిటకిటలాడిన వంజంగి మేఘాల కొండ

పాడేరురూరల్‌, డిసెంబరు 25: ప్రముఖ పర్యాట కేంద్రం వంజంగి మేఘాల కొండ సోమవారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్కువగా శని, ఆదివారాల్లోనే పర్యాటకులతో కళకళలాడే ఈ పర్వతాన్ని సోమవారం రెట్టింపు పర్యాటకులు సందర్శించారు. క్రిస్మస్‌ సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో పర్యాటకులు పోటెత్తారు. సోమవారం వంజంగి మేఘాల కొండను సందర్శించి కొత్తపల్లి జలపాతం, చెరువుల వేనం ప్రాంతాలకు తరలివెళ్లారు.

Updated Date - Dec 26 , 2023 | 12:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising