ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సింగపూర్‌లో టీడీపీ ఫోరం 13 కిలోమీటర్ల పాదయాత్ర

ABN, First Publish Date - 2023-11-06T05:02:04+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు కేసుల నుంచి బయటపడి, ఆయురారోగ్యాలతో ఉండాలని సింగపూర్‌లో టీడీపీ ఫోరం సభ్యులు శనివారం 13 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు కేసుల నుంచి బయటపడి, ఆయురారోగ్యాలతో ఉండాలని సింగపూర్‌లో టీడీపీ ఫోరం సభ్యులు శనివారం 13 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సెంగ్‌కాంగ్‌లోని వెల్మురుగన్‌ దేవాలయం నుంచి లిటిల్‌ ఇండియాలోని పెరుమాళ్‌ శ్రీనివాసన్‌ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పెరుమాళ్‌ శ్రీనివాసన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.

Updated Date - 2023-11-06T05:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising