ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

100 రోజులు పని కల్పించాల్సిందే

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:03 AM

ప్రతి కుటుంబానికీ ఈ ఆర్థిక సంవ త్సరంలో 100 రోజులు పని కల్పించాల్సిందేనని... అలా పనులు కల్పించని రక్షేత సహాయకులపై చర్యలు తప్పవని ఎంపీడీవో కె. ఫణీంద్ర కుమార్‌ అన్నారు.

కోటబొమ్మాళి: ప్రతి కుటుంబానికీ ఈ ఆర్థిక సంవ త్సరంలో 100 రోజులు పని కల్పించాల్సిందేనని... అలా పనులు కల్పించని రక్షేత సహాయకులపై చర్యలు తప్పవని ఎంపీడీవో కె. ఫణీంద్ర కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వేతనదారులకు అన్ని పంచాయతీలలో పనులు కల్పించాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన పంటలను సాగుచేసే రైతులను గుర్తించి... వారికి మామిడి, మునగ, జీడి, కొబ్బరి తదితర మొక్కలను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో ఉపాధి హామీ ఏపీవో అరుణ్‌ కుమార్‌, క్లస్టర్‌ జీఈ జి.హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising