ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం

ABN, First Publish Date - 2023-03-09T07:49:20+05:30

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామి వారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీకాకుళం : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామి వారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. సుమారు 6 నిమిషాల పాటు లేలేత కిరణాలు స్వామివారిని తాకాయి. స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకూ సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలో, దక్షిణాయణం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది.

Updated Date - 2023-03-09T07:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising