ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పొందూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ బదిలీ

ABN, First Publish Date - 2023-11-22T00:06:45+05:30

పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డి.రామారావును బారువ ప్రభుత్వ డిగ్రీకళాశాలకు బదిలీ చేస్తూ కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యు కేషన్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.కళాశాల ప్రిన్సిపాల్‌ డి.రామారావుపై విద్యార్థుల ఆరోపణలతో పాటు పలు ఇతర ఆరోపణలపై ఆర్జేడీ ఇటీవల విచారణ జరిపి కమిషనర్‌కు నివేదికఇచ్చారు. ఈ మేరకు ఆరోపణల ఆధారంగా అడ్మినిస్ట్రేషన్‌ గ్రౌండ్స్‌లో బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కళాశాలలో పని చేస్తున్న కంప్యూటర్‌సైన్స్‌ అధ్యాపకులు జి.వాసుదేవరావును ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

పొందూరు: పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డి.రామారావును బారువ ప్రభుత్వ డిగ్రీకళాశాలకు బదిలీ చేస్తూ కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యు కేషన్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.కళాశాల ప్రిన్సిపాల్‌ డి.రామారావుపై విద్యార్థుల ఆరోపణలతో పాటు పలు ఇతర ఆరోపణలపై ఆర్జేడీ ఇటీవల విచారణ జరిపి కమిషనర్‌కు నివేదికఇచ్చారు. ఈ మేరకు ఆరోపణల ఆధారంగా అడ్మినిస్ట్రేషన్‌ గ్రౌండ్స్‌లో బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కళాశాలలో పని చేస్తున్న కంప్యూటర్‌సైన్స్‌ అధ్యాపకులు జి.వాసుదేవరావును ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2023-11-22T00:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising