ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డమర కొండల వైపు పులి

ABN, First Publish Date - 2023-11-10T00:05:15+05:30

టెక్కలి మండలం లోని గూడేం సమీపంలో సవరకిల్లి, డమర కొండల వైపు పులి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతు న్నారు.గురువారం ఉదయం గూడేంసమీపంలో గల గోర్జి మీదుగా సాగునీటి కోసం పొలాల్లోకి వెళ్తున్న విశ్రాంతి ఆర్మీఉద్యోగి తిప్పాన నారా యణరెడ్డి పులి అడుగులను గుర్తించి టెక్కలి అటవీశాఖ అధికారులకుసమాచారం ఇచ్చారు. దీంతో పులి పాదముద్రలను అటవీశాఖ సిబ్బంది, వైల్డ్‌లైఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఉమ్మడి పరిశీలించారు. టెక్కలి, పాతపట్నం అటవీ రేంజ్‌ సిబ్బంది రజనీకాంత్‌, రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, ఝాన్సీ తదితరులు వైల్డ్‌లైఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌తో కలిపి పులి అడుగులు గుర్తించారు.

’ గూడేం సమీపంలో పులి పాదముద్రలను గుర్తిస్తున్న అటవీశాఖ, వైల్డ్‌లైఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌:

టెక్కలి: టెక్కలి మండలం లోని గూడేం సమీపంలో సవరకిల్లి, డమర కొండల వైపు పులి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతు న్నారు.గురువారం ఉదయం గూడేంసమీపంలో గల గోర్జి మీదుగా సాగునీటి కోసం పొలాల్లోకి వెళ్తున్న విశ్రాంతి ఆర్మీఉద్యోగి తిప్పాన నారా యణరెడ్డి పులి అడుగులను గుర్తించి టెక్కలి అటవీశాఖ అధికారులకుసమాచారం ఇచ్చారు. దీంతో పులి పాదముద్రలను అటవీశాఖ సిబ్బంది, వైల్డ్‌లైఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఉమ్మడి పరిశీలించారు. టెక్కలి, పాతపట్నం అటవీ రేంజ్‌ సిబ్బంది రజనీకాంత్‌, రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, ఝాన్సీ తదితరులు వైల్డ్‌లైఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌తో కలిపి పులి అడుగులు గుర్తించారు.

Updated Date - 2023-11-10T00:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising