ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంతర్‌ జిల్లాల టెన్నీకాయిట్‌ పోటీల విజేతలు వీరే

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:56 PM

స్థానిక మినీస్టేడియంలో గురువారం జరిగిన అంతర్‌ జిల్లాల టెన్నీకాయిట్‌ పోటీల విజేతలను కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ని శేఖరబాబు ప్రకటించారు. పురుషుల విభాగంలో: ఎంవీశ్రీకాంత్‌(ప్రకాశం)పై బి.మహిధర్‌(అనంతపురం)గెలుపొందగా డి.సుబ్బా రావు(గుంటూరు)పై బి.గుశాస్వామి(అనంతపురం) గెలుపొందారు. టీవీకే అప్పారావు (విశాఖపట్నం)పై ఎం.పవన్‌కుమార్‌ (పశ్చిమగోదావరి)గెలుపొందగా ఎస్‌.ప్రభుదాస్‌ (కర్నూలు)పై పి.మహేష్‌కుమార్‌ (ప్రకాశం) గెలుపొందారు. మహిళల విభాగంలో: జె. శ్రావణి(కడప)పై అంకితకుమారి సురో(శ్రీకాకుళం) గెలుపొందగా ఎం.నాగతేశ్వని (ప్రకా శం)పై డి.పూజిత(కడప) గెలుపొందారు. ఎ.పావని(గుంటూరు)పై ఎన్‌.జయశ్రీ(పశ్చిమ గోదావరి) గెలుపొందగా కె.మాధురి(కర్నూలు)పై ఐ.మేఘన (ప్రకాశం) గెలుపొందారు.

పాతపట్నం:స్థానిక మినీస్టేడియంలో గురువారం జరిగిన అంతర్‌ జిల్లాల టెన్నీకాయిట్‌ పోటీల విజేతలను కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ని శేఖరబాబు ప్రకటించారు. పురుషుల విభాగంలో: ఎంవీశ్రీకాంత్‌(ప్రకాశం)పై బి.మహిధర్‌(అనంతపురం)గెలుపొందగా డి.సుబ్బా రావు(గుంటూరు)పై బి.గుశాస్వామి(అనంతపురం) గెలుపొందారు. టీవీకే అప్పారావు (విశాఖపట్నం)పై ఎం.పవన్‌కుమార్‌ (పశ్చిమగోదావరి)గెలుపొందగా ఎస్‌.ప్రభుదాస్‌ (కర్నూలు)పై పి.మహేష్‌కుమార్‌ (ప్రకాశం) గెలుపొందారు. మహిళల విభాగంలో: జె. శ్రావణి(కడప)పై అంకితకుమారి సురో(శ్రీకాకుళం) గెలుపొందగా ఎం.నాగతేశ్వని (ప్రకా శం)పై డి.పూజిత(కడప) గెలుపొందారు. ఎ.పావని(గుంటూరు)పై ఎన్‌.జయశ్రీ(పశ్చిమ గోదావరి) గెలుపొందగా కె.మాధురి(కర్నూలు)పై ఐ.మేఘన (ప్రకాశం) గెలుపొందారు.

Updated Date - Dec 28 , 2023 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising