ధాన్యం కొనుగోలుకు శ్రీకారం
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:37 PM
మండలంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం నర్శిపురం పీఏసీఎస్, ఆర్బీకే సంయుక్త కేంద్రంలో రైతులకు షెడ్యూలింగ్ ఇచ్చారు. ఏవో పి.శ్రీకాంత్‌వర్మ ఆధ్వర్యంలో వీఏఏలతో 50 క్వింటాళ్లు చొప్పున్న లోడ్లకు అనుమతులిచ్చారు. దిమిలాడ, దేవళభద్ర, నర్శిపురం తదితర ప్రాంతాలకు చెందిన రైతులు టోకెన్లు కోసం సిద్ధమయ్యారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నందిగాం: మండలంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం నర్శిపురం పీఏసీఎస్, ఆర్బీకే సంయుక్త కేంద్రంలో రైతులకు షెడ్యూలింగ్ ఇచ్చారు. ఏవో పి.శ్రీకాంత్‌వర్మ ఆధ్వర్యంలో వీఏఏలతో 50 క్వింటాళ్లు చొప్పున్న లోడ్లకు అనుమతులిచ్చారు. దిమిలాడ, దేవళభద్ర, నర్శిపురం తదితర ప్రాంతాలకు చెందిన రైతులు టోకెన్లు కోసం సిద్ధమయ్యారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 14 , 2023 | 11:37 PM