ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జాతీయ స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఎంపిక

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:13 AM

పాముకాటు నుంచి రైతు మరణాలు తగ్గించాలని రూపొందించిన సైన్స్‌ ప్రాజెక్టు జాతీ య స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు చింతాడ హైస్కూల్‌ ఉపాధ్యా యుడు రూపొం దించిన ప్రాజెక్టు ఎంపికైంది.

గౌరీశ్వరరావు రూపొందించిన వైబ్రేషన్‌ స్టిక్‌

శ్రీకాకుళం క్రైం: పాముకాటు నుంచి రైతు మరణాలు తగ్గించాలని రూపొందించిన సైన్స్‌ ప్రాజెక్టు జాతీ య స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు చింతాడ హైస్కూల్‌ ఉపాధ్యా యుడు రూపొం దించిన ప్రాజెక్టు ఎంపికైంది. ఈ నెల 23న జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ లో టీచర్స్‌ విభాగంలో చింతాడ మున్సిపల్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయుడు పి.గౌరీశ్వరరావు రూపొం దించిన లైఫ్‌ సేవర్‌ స్టిక్‌ ఫర్‌ ఫా ర్మర్స్‌ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎం పికైంది. శుక్రవారం కడపలో జరిగి న రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో కూడా ఎంపికై, జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌కు నిర్వాహకులు ఎంపిక చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుడు గౌరీశ్వరరావు కు ప్రశంసా పత్రం అందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పొలానికి వెళ్లే రైతులు పాములు, కీటకాలు, ప్రమాదకర జంతువుల నుంచి ఈ స్టిక్‌ రక్షణ కల్పిస్తుంది. ఈ స్టిక్‌ ఆన్‌చేయడం ద్వారా వచ్చే వైబ్రేషన్‌ వల్ల పాములు, కీటకాలు దూరంగా వెళ్లిపోతయి. ఈ స్టిక్‌లో లైట్‌ మెడికల్‌ టూల్‌ కిట్టు అమర్చి ఉంటుంది. రూ.200 ఖర్చుతోనే రైతుకు అన్ని విధాల ఈ స్టిక్‌ ఉపయోగపడుతుంది.

Updated Date - Dec 30 , 2023 | 12:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising