ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆలయాల్లో సంప్రోక్షణ

ABN, First Publish Date - 2023-10-30T01:08:02+05:30

చంద్ర గ్రహణం నేపథ్యంలో శనివారం సాయం త్రం మూతబడిన ఆలయాలు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తుల దర్శనం కోసం తెరిచారు.

జలుమూరు: ముఖలింగేశ్వర స్వామి ఆలయ సంప్రోక్షణ చేస్తున్న అర్చకులు

జలుమూరు/ టెక్కలి రూరల్‌/పాతపట్నం/ నందిగాం: చంద్ర గ్రహణం నేపథ్యంలో శనివారం సాయం త్రం మూతబడిన ఆలయాలు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తుల దర్శనం కోసం తెరిచారు. జలు మూరు మండలం శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వర స్వామి, రావివలస ఎండల మల్లి కార్జున స్వామి, టెక్కలిలోని లక్ష్మీ నరసింహ స్వామి, పాతపట్నంలోని నీలమణి దుర్గ, నీలకం ఠేశ్వర, వేంకటేశ్వర, నందిగాం మండలంలోని పలు ఆలయా ల్లో సంప్రోక్షణ చేసి పూజలు చేశారు. అనంతరం దర్శనాలకు అనుమతిచ్చారు.

Updated Date - 2023-10-30T01:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising