ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మొక్కుతీర్చుకున్న తెలుగుయువత ప్రతినిధులు

ABN, First Publish Date - 2023-11-21T23:54:43+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ మంజూరు కావడంతో కోటబొమ్మాళి తెలుగు యువత నాయకులు బోయిన సత్య శ్రీనివాస్‌, బోయిన రుత్విక్‌, నారాయణ, లొట్టి రాహుల్‌ తదితరులు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు మంగళవారం చేపట్టారు.

మొక్కు తీర్చుకుంటున్న నేతలు

కోటబొమ్మాళి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ మంజూరు కావడంతో కోటబొమ్మాళి తెలుగు యువత నాయకులు బోయిన సత్య శ్రీనివాస్‌, బోయిన రుత్విక్‌, నారాయణ, లొట్టి రాహుల్‌ తదితరులు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు మంగళవారం చేపట్టారు. బెయిల్‌ మంజూరైతే 108 ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకున్నామని, ఈ నేపథ్యంలో మొక్కు తీర్చుకున్నామని తెలిపారు.

Updated Date - 2023-11-21T23:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising