ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రణస్థలంలో జగన్నాఽథస్వామి రథయాత్ర వేడుకలు

ABN, First Publish Date - 2023-11-20T00:01:55+05:30

రణ స్థలంలో జగనాఽథస్వా మి రథయాత్ర వేడు కలు ఎస్‌కేసీఎం గోశా ల ఆశ్రమ ఆధ్వర్యం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తు లు భక్తపారవశ్యంలో మునిగిపోయారు. హరినామ సంకీర్తనతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు జగన్నాథస్వామి వారి రథయంత్రమును లాగారు. మహి ళలు, చిన్నారులు, చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకు న్నాయి. రణస్థలంలోని ఆజనేయస్వామి ఆలయం నుంచి జాతీయరహదారిపై పాత పెట్రోల్‌ బంకు వరకూ రథయాత్ర జరిగింది.

రణస్థలం: రణ స్థలంలో జగనాఽథస్వా మి రథయాత్ర వేడు కలు ఎస్‌కేసీఎం గోశా ల ఆశ్రమ ఆధ్వర్యం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తు లు భక్తపారవశ్యంలో మునిగిపోయారు. హరినామ సంకీర్తనతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు జగన్నాథస్వామి వారి రథయంత్రమును లాగారు. మహి ళలు, చిన్నారులు, చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకు న్నాయి. రణస్థలంలోని ఆజనేయస్వామి ఆలయం నుంచి జాతీయరహదారిపై పాత పెట్రోల్‌ బంకు వరకూ రథయాత్ర జరిగింది.

Updated Date - 2023-11-20T00:01:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising