ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారా లీగల్‌ వలంటీర్లు ఉచిత సేవలందించాలి

ABN, First Publish Date - 2023-11-22T00:11:14+05:30

YY

మాట్లాడుతున్న జేఏ మౌలానా:

అరసవల్లి: పారా లీగల్‌ వాలం టీర్లు ఉచితంగా న్యాయ సేవలు అం దించాలని జిల్లా ప్రధాన న్యాయా ధికారి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జేఏ మౌలానా కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో న్యాయ సేవా సదన్‌లో పారా లీగల్‌ వాలం టీర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్‌.సన్యా సినాయుడు, న్యాయవాది అన్నెపు భువనేశ్వరరావు ప్రాథమిక హక్కులు, విధులు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలా స, పాతపట్నం, కోటబొమ్మాళి, నరసన్నపేట, పాలకొండ, రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు, పొందూరు చెందిన పారాలీగల్‌ వాలంటీర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising