ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తరగతిగదిలోకి దూరి.. విద్యార్థిపై కోతుల దాడి

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:24 AM

ఇచ్ఛాపురంలోని పంజావీధి మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి చాట్ల తేజపై కోతులు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి తేజ

ఇచ్ఛాపురం, డిసెంబరు 13: ఇచ్ఛాపురంలోని పంజావీధి మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి చాట్ల తేజపై కోతులు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం మ్యాథ్స్‌ టీచర్‌ బోధిస్తుండగా.. సుమారు 50 కోతులు తరగతి గదిలోకి చొరబడ్డాయి. ఉపాధ్యాయురాలితో పాటు విద్యార్థులు భయాందోళన చెందారు. ఈ క్రమంలో కోతులు దాడి చేయడంతో విద్యార్థి తేజకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది ఆ కోతులను తరిమేశారు. గాయపడిన తేజను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోజూ కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు డి.ధనలక్ష్మి కోరారు.

Updated Date - Dec 14 , 2023 | 12:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising