ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

22న అమరవీరుల స్మారక సభ

ABN, First Publish Date - 2023-11-06T23:13:53+05:30

మర్రిపాడు స్థూపం వద్ద ఈనెల 22న చేపడుతున్న అమరవీరుల 45వ స్మారక సభను విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్‌ నేతలు కోరారు.

వజ్రపుకొత్తూరు: మర్రిపాడు స్థూపం వద్ద ఈనెల 22న చేపడుతున్న అమరవీరుల 45వ స్మారక సభను విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్‌ నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం కరపత్రాన్ని విడుదల చేశారు. 1968-78 మధ్య పోరాటాల్లో అమరత్వం పొందిన శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పిస్తామన్నారు. కార్యక్రమంలో సన్నశెట్టి రాజశేఖర్‌, కుసుమ, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising