శివారు ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:19 PM
జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శివారు ఆయ కట్టుకు నీరందించేందకు చర్యలు తీసుకుంటామని పలాస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.దుర్గారావు తెలిపారు. ఆదివారం నగరంపల్లిలో జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో జనంజనం ప్రభంజనంకార్యక్రమం నిర్వహిచారు. ఈ సందర్భంగా దుర్గా రావు మాట్లాడుతూ శివారు భూములకు నాలుగేళ్లగా వంశధార నీరందించలేని అసమర్థప్రభుత్వం రాష్ట్రంలో పాలిస్తోందని ఆరోపించారు. దేవబంద, కొత్తచెరువు లను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని కోరారు. వజ్రపుకొత్తూరు నుంచి పెద్దబడాం మీదుగా డబుల్‌రోడ్డు నిర్మించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు జయరాం చౌదరి, దువ్వాడ అప్పారావు, సనపల చక్రవర్తి పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శివారు ఆయ కట్టుకు నీరందించేందకు చర్యలు తీసుకుంటామని పలాస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.దుర్గారావు తెలిపారు. ఆదివారం నగరంపల్లిలో జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో జనంజనం ప్రభంజనంకార్యక్రమం నిర్వహిచారు. ఈ సందర్భంగా దుర్గా రావు మాట్లాడుతూ శివారు భూములకు నాలుగేళ్లగా వంశధార నీరందించలేని అసమర్థప్రభుత్వం రాష్ట్రంలో పాలిస్తోందని ఆరోపించారు. దేవబంద, కొత్తచెరువు లను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని కోరారు. వజ్రపుకొత్తూరు నుంచి పెద్దబడాం మీదుగా డబుల్‌రోడ్డు నిర్మించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు జయరాం చౌదరి, దువ్వాడ అప్పారావు, సనపల చక్రవర్తి పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 11:19 PM