ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వివాహిత ఆత్మహత్య

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:14 AM

లింగాలపాడు గ్రామానికి చెందిన చల్ల కల్పన(24) శనివారం ఇంటివద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

జలుమూరు: లింగాలపాడు గ్రామానికి చెందిన చల్ల కల్పన(24) శనివారం ఇంటివద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోటబొమ్మాళి మండలం మధనాపురానికి చెందిన కల్పనకు నాలుగేళ్ల కిందట లింగాలపాడుకి చెందిన చల్ల భుజంగరావుతో వివాహ మైంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఏడాది నుంచి కల్పన మానసికంగా బాధపడుతూ అనారోగ్యానికి గురైంది. దీంతో కన్నవారింటి వద్ద ఉండి మందులు వాడింది. వారం రోజుల కిందట లింగాలపాడు వచ్చి మానసిక క్షోభకు గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ గుండీకి చీరకట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. తల్లి గొద్దు చిన్నమ్మడు ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising