ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సపర్యలు చేసి.. గర్భిణిని కాపాడి..

ABN, First Publish Date - 2023-11-22T23:42:11+05:30

www

పలాస రూరల్‌: మండలంలోని బ్రాహ్మణతర్లా సచివాలయానికి చెందిన ట్రైనీ స్టాఫ్‌నర్స్‌ వనజాక్షి ఓ నిండుగర్భిణికి సపర్యలు చేసి కాపాడింది. మంగళవారం రాత్రి బస్సులో ప్రయాణిస్తుండగా ఓ గర్భిణికి తీవ్రమైన నొప్పులు రావడంతో బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చేలా సపర్యలు చేయడంతో ప్రయాణికులు అభినందించారు.ప్రయాణికుల కథనంమేరకు.. విశాఖ నుం చి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒడిశాలోని సుర్ల గ్రామానికి చెం దిన గర్భిణి జమునరెడ్డి వెళ్తోంది. మార్గమధ్యలో ఆమెకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో బస్సులో ప్రయాణిస్తున్న బ్రాహ్మణతర్లా సచివాలయా నికి చెందిన స్టాఫ్‌నర్స్‌ వనజాక్షి పరిస్థితిని గమనించింది. ఆమె బస్సులోనే ప్రసవమయ్యేలా చేసి 108 వాహనానికి సమాచారం అందించారు. తర్వా త పలాస ప్రభుత్వాసుపత్రికి చేర్పించి ఆసుపత్రిలో ఉండి ఆమె సపర్యలు చేశారు.ప్రసవానికి ఇబ్బందులు లేకుండా సహకరించిన వనజాక్షిని ప్రయా ణీకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు.

Updated Date - 2023-11-22T23:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising