ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ బలోపేతానికి ఐక్యంగా పాటుపడదాం

ABN, First Publish Date - 2023-10-30T01:06:50+05:30

టీడీపీ బలోపేతానికి ఐక్యం గా పాటుపడదామని ఆ పార్టీ యాదవ సంఘం తీర్మానించింది. ఈ మేరకు ఆదివారం అక్కుపల్లిలోని శివ సాగర్‌ తీరంలో సం ఘం ప్రతినిధులతో సమా వేశం నిర్వహిం చారు.

సమావేశంలో పాల్గొన్న టీడీపీ యాదవ సంఘ నేతలు

వజ్రపుకొత్తూరు: టీడీపీ బలోపేతానికి ఐక్యం గా పాటుపడదామని ఆ పార్టీ యాదవ సంఘం తీర్మానించింది. ఈ మేరకు ఆదివారం అక్కుపల్లిలోని శివ సాగర్‌ తీరంలో సం ఘం ప్రతినిధులతో సమా వేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంఘం అధ్య క్షుడు ఉంగ భుజంగరావు మాట్లాడుతూ.. యాదవ కుల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. త్వరలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేసేందుకు సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఎంపీ టీసీ సూల చిట్టిబాబు, నేతలు కోనారి మల్లేసు, మురుపింటి పాపారావు, రాపాక వసంతరావు, లండ ధనరాజు, కోనారి గణపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T01:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising