టెక్కలి డిగ్రీ కళాశాలకు నాక్ బి-గ్రేడ్
ABN, First Publish Date - 2023-11-10T00:00:04+05:30
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాక్ బి-గ్రేడ్ సాధించినట్లు సమాచా రం అందిందని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల నాలుగు, ఐదు తేదీల్లో నాక్ బృందం డిగ్రీ కళాశాలను పరిశీలించగా, బి-గ్రేడ్‌ను కేటాయించినట్లు సమాచారం ఆన్‌లైన్‌లో తెలియజేశారని పేర్కొన్నారు. 2017లో కూడా నాక్ బృందం డిగ్రీ కళాశాలను సందర్శించి బి-గ్రేడ్ మంజూరుచేసినట్లు తెలిపారు.2021-22లో కరోనా వల్ల నాక్ బృందం పర్యటించలేదని పేర్కొన్నారు.
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాక్ బి-గ్రేడ్ సాధించినట్లు సమాచా రం అందిందని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల నాలుగు, ఐదు తేదీల్లో నాక్ బృందం డిగ్రీ కళాశాలను పరిశీలించగా, బి-గ్రేడ్‌ను కేటాయించినట్లు సమాచారం ఆన్‌లైన్‌లో తెలియజేశారని పేర్కొన్నారు. 2017లో కూడా నాక్ బృందం డిగ్రీ కళాశాలను సందర్శించి బి-గ్రేడ్ మంజూరుచేసినట్లు తెలిపారు.2021-22లో కరోనా వల్ల నాక్ బృందం పర్యటించలేదని పేర్కొన్నారు.
Updated Date - 2023-11-10T00:00:05+05:30 IST