ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

న్యాయం గెలిచింది

ABN, First Publish Date - 2023-11-20T23:54:38+05:30

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు

- చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరుపై టీడీపీ శ్రేణుల హర్షం

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి బృందం)

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ‘న్యాయం గెలిచింది. జయహో చంద్రన్నా’.. అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. సోమవారం శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు. చంద్రబాబు నీతినిజాయితీకి ఈ తీర్పు నిలువుటద్దమని స్పష్టం చేశారు. టెక్కలి, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లోనూ ఘనంగా సంబరాలు నిర్వహించారు.

Updated Date - 2023-11-20T23:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising