ఆక్రమణల పరిశీలన
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:25 PM
మండలం లోని టెక్కలిపట్నం పంచాయతీ గోపి వల్లభాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సింహ ఆలయ భూములకు సంబంధించి ఆ క్రమణపై దేవదాయశాఖ డివిజినల్ ఇన్‌స్పెక్టర్ ప్రసా దబాబు, ఈవో ప్రభాకరరావు ఆదివారం పరిశీలించారు. లక్ష్మీనర్సింహ ఆలయ భూముల్లో కొందరు అక్రమంగా తాత్కాలిక షెడ్డు వేయడంపై ఆంధ్రజ్యోతిలో శనివారం హేనర్సింహా శీర్షికతో కథనం ప్రచురితమ య్యింది. కాగా ఆలయ భూములను ఆ క్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ భూములు ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుతప్పవని హెచ్చరించారు.
పలాస రూరల్: మండలం లోని టెక్కలిపట్నం పంచాయతీ గోపి వల్లభాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సింహ ఆలయ భూములకు సంబంధించి ఆ క్రమణపై దేవదాయశాఖ డివిజినల్ ఇన్‌స్పెక్టర్ ప్రసా దబాబు, ఈవో ప్రభాకరరావు ఆదివారం పరిశీలించారు. లక్ష్మీనర్సింహ ఆలయ భూముల్లో కొందరు అక్రమంగా తాత్కాలిక షెడ్డు వేయడంపై ఆంధ్రజ్యోతిలో శనివారం హేనర్సింహా శీర్షికతో కథనం ప్రచురితమ య్యింది. కాగా ఆలయ భూములను ఆ క్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ భూములు ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుతప్పవని హెచ్చరించారు.
Updated Date - Dec 24 , 2023 | 11:25 PM