ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంట పోయింది ఆదుకోండి

ABN, First Publish Date - 2023-11-21T23:53:01+05:30

తీవ్ర వర్షాభావంతో వరి పంట పాడైందని, ఆదుకోవాలని తిడ్డిమి గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ కె.రవిచంద్రను కలిసి వినతిపత్రం అందించారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతులు

పాతపట్నం: తీవ్ర వర్షాభావంతో వరి పంట పాడైందని, ఆదుకోవాలని తిడ్డిమి గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ కె.రవిచంద్రను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సం దర్భంగా రైతులు మాట్లాడుతూ.. మా గ్రామంలో వర్షాధార భూముల ని, ఈ ఏడాది తక్కు వగా వర్షాలు కురియడంతో తిడ్డిమి, చిన్న పద్మాపురం, గాటి మొగిల ప్పలపాడుల్లో నీరు లేక పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

Updated Date - 2023-11-21T23:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising