ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ చార్జీలను తగ్గించాలి

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:57 PM

స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌చేస్తూ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ సలాన శరత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. స్థానిక కే ఎస్‌ఎం ప్లాజాకూడలి నుంచి పాతపట్నం ప్రధాన రహ దారుల గుండా సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీ సాగింది. సబ్‌స్టేషన్‌ముందు బైఠాయించి ధర్నాకుదిగారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీల భారం సామాన్యు డు నడ్డివిరుస్తున్నాయని ఆరోపించారు. అనంతరం అధి కారులకు వినతిపత్రాన్నిఅందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాదరావు, బడియాల బాబూరావు, రోజారాణి, ఆనేపు ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.

పాతపట్నం: స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద విద్యుత్‌

చార్జీలు తగ్గించాలని డిమాండ్‌చేస్తూ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ సలాన శరత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. స్థానిక కే ఎస్‌ఎం ప్లాజాకూడలి నుంచి పాతపట్నం ప్రధాన రహ దారుల గుండా సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీ సాగింది. సబ్‌స్టేషన్‌ముందు బైఠాయించి ధర్నాకుదిగారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీల భారం సామాన్యు డు నడ్డివిరుస్తున్నాయని ఆరోపించారు. అనంతరం అధి కారులకు వినతిపత్రాన్నిఅందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాదరావు, బడియాల బాబూరావు, రోజారాణి, ఆనేపు ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising