ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చికిత్సపొందుతూ వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2023-12-03T23:04:15+05:30

మండలంలోని బడ్డుమర్రి గ్రామానికి చెందిన యడ్ల దాలయ్య(65) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... మద్యానికి బాని సైన దాలయ్య ఆరోగ్యం క్షీణిస్తుండడంతో భార్య బసంతి మందలించడంతో మనస్తాపానికి గురైన శనివారం వేకువజామున ఇంట్లో గడ్డిమందు తాగాడు. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు పరిస్థితిని గమనించి టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సచేశారు. అనంతరం వైద్యుల సిఫారసు మేరకు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించ గా అక్కడ చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. దాలయ్య భార్య ఆదివారం ఇచ్చినఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేశారు.

పాతపట్నం : మండలంలోని బడ్డుమర్రి గ్రామానికి చెందిన యడ్ల దాలయ్య(65) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... మద్యానికి బాని సైన దాలయ్య ఆరోగ్యం క్షీణిస్తుండడంతో భార్య బసంతి మందలించడంతో మనస్తాపానికి గురైన శనివారం వేకువజామున ఇంట్లో గడ్డిమందు తాగాడు. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు పరిస్థితిని గమనించి టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సచేశారు. అనంతరం వైద్యుల సిఫారసు మేరకు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించ గా అక్కడ చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. దాలయ్య భార్య ఆదివారం ఇచ్చినఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేశారు.

Updated Date - 2023-12-03T23:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising