ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

4న శ్రీముఖలింగేశ్వరాలయ హుండీల లెక్కింపు

ABN, First Publish Date - 2023-10-30T23:49:18+05:30

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలోని హుండీలను నవంబరు 4న ఉదయం 10 గంటలకు తెరిచి లెక్కించనున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు ఒక ప్రకట నలో తెలిపారు.

జలుమూరు: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలోని హుండీలను నవంబరు 4న ఉదయం 10 గంటలకు తెరిచి లెక్కించనున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు ఒక ప్రకట నలో తెలిపారు. దేవదాయశాఖ అధికారులు పర్యవేక్షణలో పాలకమండలి సభ్యులు, ధర్మకర్తలు, అర్చకులు లెక్కిస్తారన్నారు. ఆసక్తి ఉన్న భక్తులు, గ్రామపెద్దలు పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-10-30T23:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising