ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అన్ని క్లెయిమ్‌లు పూర్తిగా పరిష్కరిస్తాం

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:03 AM

ఓటర్ల జాబితా లో ఈ నెల 26వ తేదీ నా టికి మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కో సం వచ్చిన క్లె యిమ్‌లను పూర్తిగా పరి ష్కరిస్తామని డీఆర్వో ఎం.గణపతిరావు అన్నారు.

కలెక్టరేట్‌: ఓటర్ల జాబితా లో ఈ నెల 26వ తేదీ నా టికి మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కో సం వచ్చిన క్లె యిమ్‌లను పూర్తిగా పరి ష్కరిస్తామని డీఆర్వో ఎం.గణపతిరావు అన్నారు. అనంతరం తుది ఓటర్ల జాబితా జనవరి 5న వెలువడనుందని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గు రువారం సాయంత్రం కలెక్టరేట్‌లో 23వ వారపు సమావేశం నిర్వహించారు. ప్రస్తు తం జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియపై అంశాల వారీగా సమీక్షించారు. దాదా పు అన్ని క్లెయిమ్‌లు పూర్తయ్యాయని, కేవలం ఒకటి, రెండు దరఖాస్తులు మాత్రమే పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇంకా అర్హత ఉన్నవారు ఓటుహక్కు పొందేందుకు ఫారం-6ను నేరుగా గానీ, ఆన్‌లైన్‌లో గానీ ఇవ్వవచ్చని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. సమావేశంలో కొమనాపల్లి వెంకటరామరాజు (టీడీపీ), రౌతు శంకరరావు(వైసీపీ), సీ-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాశరావు హాజరయ్యారు.

Updated Date - Dec 22 , 2023 | 12:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising