ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం

ABN, First Publish Date - 2023-12-03T23:09:15+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం ఐక్య పోరాటా లను ఉధృతం చేయాలని సీఐటీయూ అఖిలభారత అధ్యక్షురాలు కె.హేమలత పిలుపునిచ్చారు. సీఐటీయూ జాతీయనాయకులు పర్సా సత్యనారాయణ శతజయంత్యుత్సవాలు సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయు డు అధ్యక్షతన ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ఆడిటోరియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గంపై దాడి పరిష్కారాలు అనే అంశంపై జాతీయసెమినార్‌ జరిగింది. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి, డి.సుధ, ఎన్‌వీ రమణ, ఎం.ఆదినారాయణ మూర్తి, సత్యనారాయణ, కె.సూరయ్య, ఎన్‌.గణపతి పాల్గొన్నారు.

కార్మికవర్గంపై దాడి-పరిష్కారాలు అన్న పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు

గుజరాతీపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం ఐక్య పోరాటా లను ఉధృతం చేయాలని సీఐటీయూ అఖిలభారత అధ్యక్షురాలు కె.హేమలత పిలుపునిచ్చారు. సీఐటీయూ జాతీయనాయకులు పర్సా సత్యనారాయణ శతజయంత్యుత్సవాలు సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయు డు అధ్యక్షతన ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ఆడిటోరియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గంపై దాడి పరిష్కారాలు అనే అంశంపై జాతీయసెమినార్‌ జరిగింది. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి, డి.సుధ, ఎన్‌వీ రమణ, ఎం.ఆదినారాయణ మూర్తి, సత్యనారాయణ, కె.సూరయ్య, ఎన్‌.గణపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T23:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising