ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

1,150 మద్యం సీసాల కల్తీ

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:40 PM

స్థానిక మెయిన్‌ రోడ్డులో గల ప్రభు త్వ మద్యం దుకా ణంలో గురువారం సాయంత్రం శ్రీకా కుళానికి చెందిన విజిలెన్స్‌ అధికారు లు దాడులు నిర్వహించారు.

కోటబొమ్మాళి: స్థానిక మెయిన్‌ రోడ్డులో గల ప్రభు త్వ మద్యం దుకా ణంలో గురువారం సాయంత్రం శ్రీకా కుళానికి చెందిన విజిలెన్స్‌ అధికారు లు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1150 మద్యం సీసాల్లో కల్తీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగులు హఠకేశ్వరరావు, బాలరాజు, పెటయ్యలపై కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ సీఐ కె.రాజేష్‌కుమార్‌ తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు మద్యం సీసాలను పరీక్షించగా వివిధ బ్రాండ్లకు సంబంధించి 24 కేసుల్లో గల 1150 సీసాల్లో కల్తీ జరిగినట్టు గుర్తించా మని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్‌ ఎస్‌ఐ బి.శ్రీరామమూర్తి, సిబ్బంది జగన్నాథం, నాగు, సత్యనారాయణ, వీఆర్వో అఖిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising