ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీలో నిద్రలేని రాత్రులు గడిపా

ABN, Publish Date - Dec 29 , 2023 | 03:36 AM

వైసీపీలో ఎదురైన అవమానాలు, ఇబ్బందులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా జీవితంలో ఇన్ని అవమానాలు ఎప్పుడూ పడలేదు. నాకు ఎదురవుతున్న ఇబ్బందులు,

ఇన్ని అవమానాలు ఎప్పుడూ పడలేదు

సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ లేఖ

విశాఖపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీలో ఎదురైన అవమానాలు, ఇబ్బందులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా జీవితంలో ఇన్ని అవమానాలు ఎప్పుడూ పడలేదు. నాకు ఎదురవుతున్న ఇబ్బందులు, అన్యాయాలను మీకు చెప్పుకోవాలని ఏడాదిన్నరగా ప్రయత్నించాను. కానీ మీరు అవకాశం ఇవ్వలేదు. ఆత్మాభిమానం లేనిచోట మనసు చంపుకుని ఉండలేను. అందుకే పార్టీని వీడుతున్నాను’ అంటూ వైసీపీని వీడి ఈనెల 27న జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు. అందులో తనకు ఎదురైన అవమానాలు, ఇబ్బందులు, వ్యాపారం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి భార్య అనారోగ్యం పాలవ్వడం వంటి అంశాలను విపులంగా పేర్కొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 03:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising