ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నకిలీ ఐడీతో శ్రీవారి సుప్రభాతసేవ టికెట్‌

ABN, First Publish Date - 2023-11-29T04:24:29+05:30

నకిలీ గుర్తింపుకార్డుతో శ్రీవారి సుప్రభాతసేవ టికెట్‌ పొందిన ఓ వ్యక్తిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.

విజయవాడవాసిపై కేసు నమోదు

తిరుమల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నకిలీ గుర్తింపుకార్డుతో శ్రీవారి సుప్రభాతసేవ టికెట్‌ పొందిన ఓ వ్యక్తిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన రసూల్‌ ఆన్‌లైన్‌ లక్కీడి్‌పలో ఎలాగైనా ఆర్జితసేవా టికెట్‌ పొందాలని తన పాస్‌పోర్టు చివరి నంబర్లు మారుస్తూ దాదాపు 70 సార్లు లక్కీడిప్‌ వేశాడు. ఈ క్రమంలో సోమవారానికి సుప్రభాతసేవ టికెట్‌ లభించింది. టికెట్‌తో దర్శనానికి వచ్చిన రసూల్‌ పాస్‌పోర్టు, ఇతర గుర్తింపుకార్డులను విజిలెన్స్‌ అఽధికారులు తనిఖీ చేశారు. పాస్‌పోర్టులోని నంబర్లను మార్చినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-11-29T04:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising