ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan: ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్

ABN, Publish Date - Dec 29 , 2023 | 05:32 PM

ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్న కేశవరెడ్డి అవకాశం ఇవ్వకపోతే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేస్తామని బెదిరించారు.

కర్నూలు: ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్న కేశవరెడ్డి అవకాశం ఇవ్వకపోతే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేస్తామని బెదిరించారు. వయోభారం అనే కారణం చూపి ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వనని చెప్పడం దారుణమని వారు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి వైసీపీ తరుపున బుట్టా రేణుక, రుద్ర గౌడ్, సంజీవ్ కుమార్ ఎవరు పోటీ చేసినా గెలవరని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే కేశవరెడ్డికి కాకుండా వేరే వారికి టికెట్ ఇస్తే తాము ఓటు వెయ్యబోమని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తేల్చిచెప్పారు.

Updated Date - Dec 29 , 2023 | 05:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising